KKD: పిఠాపురం పట్టణం బైపాస్ రోడ్‌లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఉదయం వర్షం కురవడంతో కారు దగ్గరికి ఎవరూ చేరుకోలేకపోయారు. అయితే, ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఉదయం 5 నుంచి 8 గంటల మధ్య ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు


