GNTR: అసెంబ్లీలో ఫైర్ సర్వీస్ చట్ట సవరణలకు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మద్దతిచ్చారు. జాతీయ భవన నిర్మాణ నిబంధనలు చిన్న పరిశ్రమలకు ఇబ్బందిగా ఉన్నాయన్నారు. ఈ నిబంధనల సడలింపును ఆయన స్వాగతించారు. అలాగే ఫైర్ సర్టిఫికెట్ల రెన్యువల్ కోసం థర్డ్ పార్టీ ఆడిట్ తేవడం వల్ల పారదర్శకత పెరిగి, అనుమతులు చాలా వేగంగా వస్తాయని ఈ సవరణల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఫైర్' చట్ట సవరణలకు ఎమ్మెల్యే మద్దతు


