హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేక్ కట్ చేసి సంతోషం పంచుకున్న మంత్రి

సత్యసాయి: ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సవిత చెప్పారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి గురుమూర్తి, పేరేపి ఈశ్వర్, మల్లెల ఈశ్వర్, గ్రంథాలయ చైర్మన్ వడ్డే వెంకట్‌తో కలిసి కేక్ కట్ చేశారు. వారితో సంతోషం పంచుకున్నారు.