హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాహన స్టాండ్‌గా మారిన సచివాలయ సముదాయం

SKLM: సారవకోట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకు ఎదురుగా ఉన్న గ్రామ సచివాలయ భవన సముదాయ దిగుభాగం వాహన స్టాండ్‌‌గా మారింది. ప్రజలకు వినియోగించవలసిన ఈ భవనం ఈ విధంగా మారడంతో అనేక విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారులు పరిశీలించి దీన్ని శుభ్రం చేయాలని పలువురు కోరారు.