ప్రకాశం: మార్కాపురం పట్టణ పోలీసులు పోగొట్టుకున్న నాలుగు మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి రికవరీ చేశారు. పట్టణ ఎస్సై విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఫోన్లను స్వాధీనం చేసుకుని, సంబంధిత యజమానులకు అప్పగించారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించి ఫోన్లు రికవరీ చేసిన సిబ్బందిని ఎస్సై అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసుల చొరవతో ఫోన్లు రికవరీ


