KRNL: ఆదోని ప్రాంతంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఐక్యతతోనే ఎల్‌ఎల్‌సీ నీటిని సాధించుకున్నామని నూర్ అహ్మద్ అన్నారు. ప్రాంత ప్రయోజనాల కోసం పార్టీలకు అతీతంగా నాయకులు, ప్రజా సంఘాలు కలిసి పోరాడారని తెలిపారు. రైతుల సాగునీటి సమస్యల పరిష్కారానికి ఇదే ఐక్యతను కొనసాగించాలని కోరారు. భవిష్యత్‌లోనూ ఆదోని ప్రాంత హక్కుల కోసం సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ' పార్టీల ఐక్యతతోనే ఎల్‌ఎల్‌సీ నీరు సాధించాం'


