హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు?'

SDPT: TIMS ఆస్పత్రికి వెళ్లకుండా తనను ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఆస్పత్రికి వెళ్లొద్దంటే కనీసం పెళ్లికి అయినా వెళ్లేందుకు అనుమతించాలని అన్నారు. ఆస్పత్రికి వెళ్తే ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.