హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: CM రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమమే కారణం: మాజీ MPP

WGL: తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం వల్లే రేవంత్ రెడ్డికి రాష్ట్ర రెండో సీఎంగా అవకాశం దక్కిందని నల్లబెల్లి (M) మాజీ MPP డా. బానోత్ సారంగపాణి అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఉద్యమకారులను, వారి ఆశయాలను గౌరవించకుండా విగ్రహాల కూల్చివేతకు ప్రభుత్వం పాల్పడటం సరికాదని విమర్శించారు.