KMM: మధిరలోని 14వ డివిజన్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణానికి సంబంధించి రోడ్ల కొలతలు, ప్రదేశ పరిశీలన కాంగ్రెస్ నాయకులు బుధవారం చేపట్టారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు. వర్షపు, మురుగు నీరు సక్రమంగా వెళ్లేలా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామన్నారు.
తెలంగాణ
డిప్యూటీ సీఎం చొరవతో పట్టణంలో మౌలిక వసతులు


