హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీల అభ్యున్నతే ప్రభుత్వం లక్ష్యం: సుబ్బారెడ్డి

NDL: డోన్ పట్టణంలో సీఎం చంద్రబాబు 34% బిసీ రిజర్వేషన్లు అమలు చేయాలని తెలుపడంతో ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ బీసీలకు అండగా ఉంటామని మరోసారి మా ప్రభుత్వం రుజువు చేసిందన్నారు. ఎన్టీఆర్ బీసీలకు రాజకీయ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను కల్పించారన్నారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.