హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డేటా సెంటర్లతో విశాఖ నీటికి ఇబ్బంది లేదు: లోకేశ్

VSP: విశాఖలో డేటా సెంటర్ల ఏర్పాటుతో నగర ప్రజల నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఐటీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.డేటా సెంటర్లకు విద్యుత్,నీటి వనరుల వినియోగంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 6.5 గిగావాట్ల డేటా సెంటర్లకు ఏడాదికి సుమారు 3 టీఎంసీల నీరు అవసరమని మంత్రి తెలిపారు. పోలవరం నుంచి నీటిని అందిస్తామని పేర్కొన్నారు.