PLD: ఆనందవల్లి, అనే గొల్లభామ శివుడికి పరమ భక్తురాలు. ప్రతిరోజూ స్వామివారికి పూజా సామగ్రి, పాలు లేదా పెరుగును తీసుకుని కొండపైకి వెళ్లేదట. ఒకరోజు ఆమె తీసుకెళ్తున్న పాత్రపై కాకి వాలడంతో అందులోని పదార్థం నేలపాలైందని కథనం. దీంతో బాధపడిన ఆనందవల్లి ఇకపై ఈ కొండపై కాకులు వాలకూడదని శపించిందని, ఆమె భక్తికి మెచ్చిన శివుడు ఆ శాపానికి అనుగ్రహం ఇచ్చాడని భక్తుల విశ్వాసం.
ఆంధ్రప్రదేశ్
కోటప్పకొండపై కాకులు ఎందుకు వాలవు?


