VSP: విశాఖపట్నంలో జూనియర్ డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జూడాలు బుధవారం ఉదయం శాంతియుత ర్యాలీ చేపట్టారు. స్టైఫెండ్ పెంపుతో పాటు ఇతర ప్రధాన డిమాండ్ల సాధనకై బీచ్ రోడ్డులోని కాళీమాత ఆలయం నుంచి వుడా పార్క్ వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనేతమ డిమాండ్లపై స్పందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
తమ డిమాండ్లపై స్పందించాలి: జూ. డాక్టర్లు


