హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రహరీ గోడ లేక విద్యార్థుల ఇబ్బందులు

ELR: ఉంగుటూరు మండలం కాగుపాడులో MPP ప్రాథమిక పాఠశాల-2 కు ప్రహరీ గోడ లేకపోవడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఆవరణకు రక్షణ లేకపోవడంతో తాత్కాలికంగా గ్రీన్ క్లాత్ లు కట్టి సరిపెట్టుకుంటున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి శాశ్వత ప్రహరీ గోడ నిర్మించాలని, విద్యార్థుల భద్రతకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులును కోరారు.