హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ములకలచెరువులో విద్యా సామగ్రి వితరణ

అన్నమయ్య: ములకలచెరువు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సాయిరాం మెడికల్ స్టోర్ యజమాని వెంకటరమణ విద్యా సామగ్రి సమకూర్చారు. ఎంఈవో వెంకటరమణ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, అట్టలు, మెండర్లు పంపిణీ చేశారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.