NLR: తాడేపల్లిలోని YCP కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్‌ను దుత్తలూరు మండలం సోమలరేగడ గ్రామ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పెద్దిరెడ్డి దేశ్వాంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు సమస్యలను ఆయన జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 2029 ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గంలో పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని చర్చించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జగన్‌ను కలిసిన దుత్తలూరు విద్యార్థి విభాగం నేత


