హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నడకుదిటి నరసింహరావుకు ఘన నివాళి

కృష్ణా: మాజీ మంత్రి నడకుదిటి నరసింహరావు జయంతి సందర్భంగా మచిలీపట్నంలోని బందరు అర్బన్ బ్యాంకు కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర ఆయన చిత్రపటానికి బుధవారం నివాళులర్పించారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి బడుగు, బలహీన వర్గాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.