హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రహదారుల పరిశుభ్రతకు స్వచ్ఛ పథం'

AKP: రహదారుల పరిశుభ్రతకు ప్రభుత్వం స్వచ్ఛ పథం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు కోటవురట్ల ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం అన్నవరం గ్రామంలో ఈ కార్యక్రమంలో భాగంగా రహదారులను పరిశుభ్రం చేయించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.