శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో ఉత్కంఠభరితమైన ఐదో రోజు ఆట ప్రారంభమైంది. నాలుగో రోజు ఆటముగిసే సమయానికి లంక 4 వికెట్లకు 84 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 372 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లంక విజయానికి ఇంకా 288 పరుగులు కావాలి, చేతిలో 6 వికెట్లున్నాయి. ఈ చివరి రోజు మ్యాచ్ ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
క్రీడలు
SL vs IND: ఐదో రోజు ఆట ప్రారంభం


