హైదరాబాద్: 28°C
క్రీడలు

సంజయ్, మురళీల మధ్య మాటల యుద్ధం

 తొలి టెస్టు కామెంటరీ బాక్స్‌లో సంజయ్ మంజ్రేకర్, మురళీ కార్తిక్‌ల మధ్య సరదాగా మొదలైన మాటల యుద్ధం సోషల మీడియాలో వైరల్‌గా మారింది. మంజ్రేకర్ ఎక్స్‌ప్రెషన్స్‌పై కార్తిక్ కామెంట్ చేయగా, రహానేను చూడమంటూ మంజ్రేకర్ కౌంటర్ ఇచ్చాగు. చివరకు ఇద్దరూ సంయమనం పాటించి, సోషల్ మీడియాలో ట్రోల్స్ పక్కా అంటూ నవ్వుతూ ఆ వివాదానికి తెరదించారు.