కృష్ణా: మచిలీపట్నం పోతేపల్లిలోని గ్రేస్ నర్సింగ్ కాలేజీలో విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. POCSO, బాల్య వివాహాలు, రోడ్డు భద్రత, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అత్యవసరానికి 112, సైబర్ మోసాలకు 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ కే. ఏసుబాబు, SI జి. రమేష్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం


