ADB: వర్షాకాలంలో లభించే బోడ కాకరకాయలకు ఆదిలాబాద్‌లో డిమాండ్ పెరిగింది. అరుదుగా దొరుకుతుండటంతో ధరలు భారీగా పెరిగి కిలో రూ.180 వరకు పలుకుతున్నాయి. అటవీ ప్రాంతాల్లో లభించే ఈ కూరగాయలను ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. గతంలో విస్తారంగా లభించిన బోడ కాకరకాయలు ప్రస్తుతం తగ్గిపోవడంతో అధిక ధరలకు కొనుగొలు చేయాల్సి వస్తోందని వినియోగదారులు తెలిపారు.
తెలంగాణ
బోడ కాకరకాయ కిలో ఎంతంటే..?


