WNP: మున్సిపాలిటీలో 11వ వార్డులో ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో విద్యార్థులు గత నెల రోజులుగా నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో దళిత అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవి ఆరోపించారు. కలెక్టర్, STDO స్పందించి హాస్టల్‌ను సందర్శించి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే విద్యార్థుల కోసం జై భీమ్ పోరాటం చేపడతామని అన్నారు.
తెలంగాణ
VIDEO: ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో నెల రోజులుగా నీటి కష్టాలు


