WNP: కేతేపల్లి గ్రామంలో ఈనెల 25న పోచమ్మ బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు సర్పంచ్ భూతగళ్ల రమేష్ తెలిపారు. రేపు తురకదేవుని పండుగ, 23న బయటి ద్యావర్ల కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు. బోనాల నేపథ్యంలో ఆలయ పరిసరాలను జేసీబీతో శుభ్రం చేయిస్తున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
తెలంగాణ
VIDEO: 'కేతేపల్లిలో ఈనెల 25న పోచమ్మ బోనాలు'


