భారత్‌లో స్టార్టప్ పథకాలు వేర్వేరు శాఖల పరిధిలో ఉన్నాయి. దీంతో ఫౌండర్లు ఇబ్బందులు పడుతున్నారని 'భారత్ ప్రాజెక్ట్' వెల్లడించింది. ఈ సమస్య పరిష్కారానికి DPIIT, MSME వంటి శాఖల పథకాలను ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్ కింద అనుసంధానించాలని సూచించింది. తద్వారా లైఫ్‌టైమ్ 'ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పాస్‌పోర్ట్'గా అందించాలని స్పష్టం చేసింది.
వ్యాపారం
స్టార్టప్‌లకు పాస్‌పోర్ట్ విధానం!


