హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.920 తగ్గి రూ.1,54,970 ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.850 తగ్గి రూ.1,42,050కి చేరింది. అటు కిలో వెండి ధర ఒక్కసారిగా రూ.5,000 తగ్గి రూ.2,50,000ల వద్ద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
వ్యాపారం
తగ్గిన బంగారం, వెండి ధరలు


