హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇద్దరు టెన్త్ అమ్మాయిలు మిస్సింగ్..!

W.G: ఉండి PS పరిధిలో టెన్త్ చదువుతున్న ఇద్దరు స్నేహితురాళ్లు అదృశ్యమయ్యారు. బందువుల వివరాలు.. సోమవారం పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి సివిల్ దుస్తుల్లో ఇంటి నుంచి బయలుదేరిన వారు స్కూల్కు చేరుకోలేదు. పోలీసులు రెండు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.