హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం: DSP

ADB: నేరాల నియంత్రణకే జిల్లావ్యాప్తంగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు DSP జీవన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం ఆదిలాబాద్‌ పట్టణంలోని తిరుపెల్లివాడలో 150 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 179 బైక్‌లు, 5 ఆటోలు, 1 కారుతో పాటు నంబర్ ప్లేట్ లేని 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.