BHNG: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సెల్‌ఫోన్ల నిషేదంపై భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. దర్శనానికి వచ్చే భక్తులకు నిషేధిస్తున్నారు. కానీ అర్చకులు, ఆలయ ఉద్యోగులు, తదితర సిబ్బంది ఆలయంలోకి సెల్‌ఫోన్లను వినియెగిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈవో భవానీ శంకర్ జారీ చేసిన ఆదేశాలు క్షేత్ర స్థాయిలో ఎంత వరకు అమలవుతున్నాయో సమీక్షించాలని భక్తులు కోరుతున్నారు.
తెలంగాణ
ఆలయంలో సెల్‌ఫోన్ల నిషేదంపై భక్తుల అసంతృప్తి


