హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: తుంగభద్రకు 4,102 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ATP: జిల్లాకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర డ్యామ్‌లోకి వరద నీరు భారీగా వస్తోంది. తాజాగా 14,102 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు బుధవారం తెలిపారు. అలాగే 8,685 క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా వెళ్తోందని వెల్లడించారు. డ్యామ్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 94.17 టీఎంసీలుగా ఉందని వివరించారు.