PLD: శావల్యాపురం మండలంలో విషాదం చోటు చేసుకుంది. కనమర్లపూడికి చెందిన యువతి ఓ యువకుడిని ప్రేమించింది. యువకుడు పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని యువతి కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రేమికుడి మోసం.. ప్రియురాలి సూసైడ్!


