ATP: పామిడిలో వెలసిన శ్రీ భోగేశ్వరస్వామి వారి ఆలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అలంకరణ నిర్వహించారు. భక్తులు స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకుని తారక మంత్రం 'ఓం నమఃశివాయ' జపిస్తూ దర్శనం చేసుకున్నారు. స్వామివారికి విశేష అభిషేకాలు, నైవేద్య సమర్పణలు గావించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
విశేష అలంకరణలో పామిడి భోగేశ్వరస్వామి


