RR: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో SEP 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని RR జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు, సీపీఐ సీనియర్ నాయకులు కొంతం మాధవరెడ్డి తెలిపారు. ఈ ఆందోళనలో రైతుల పంటలకు కనీస మద్దతు ధర, పెరిగిన నిత్యావసర సరుకులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేయనున్నారు.
తెలంగాణ
SEP 1న చలో ఢిల్లీ కార్యక్రమం


