హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వికసిత్ భారత్ కోసం పీఠాధిపతి ఆశీర్వచనం

PPM: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను శ్రీ విద్యా సర్వమంగళ పీఠాధిపతి రామానందనాథ మురపాక కాళిదాసు శర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేదోక్త ఆశీర్వచనాలతో ఆశీర్వదించి, అమ్మవారి శేషవస్త్రాలు, చిత్రపటాన్ని అందజేశారు. దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నితిన్ నబీన్ ఆకాంక్షించారు.