హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలోని 190 కానిస్టేబుల్ పోస్టులకు రోస్టర్ ఖరారు.!

SRPT: జిల్లాలో 190 కానిస్టేబుల్ పోస్టులకు కేటగిరీల వారీగా రోస్టర్ ఖరారైనట్లు తెలుస్తోంది. మొత్తం 190 పోస్టులు: సివిల్ – 160: OC 52, EWS 16, BC 47, SC 23, ST 16, Ex-Servicemen 3, MSP 3 AR – 16: OC 4, EWS 1, BC 6, SC 3, ST 1, MSP 1 ఫైర్‌మెన్ – 10: OC 2, EWS 1, BC 4, SC 2, ST 1 ఇతర 4 పోస్టులు: OC 3, BC-A 1 ఈ రోస్టర్ వల్ల కేటగిరీపై స్పష్టత వచ్చింది.