NRPT: మద్దూరు మండలంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు స్పందించారు. మోమీనాపూర్ సర్పంచ్ గూళ్ల రవికుమార్ మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ
మద్దూరులో కళ్యాణలక్ష్మిపై రాజకీయ వేడి..!


