ప్రకాశం ఉమ్మడి జిల్లాలో యువతకు పుట్టగొడుగులు పెంపకంలో నేటి నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు రూట్ సెట్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆగస్ట్ 19 నుంచి 10 రోజులు పుట్టగొడుగుల పెంపకంలో శిక్షణ ఉంటుంది. 19- 50 సంవత్సరాలలోపు మహిళలు, పురుషులు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఆధార్, రేషన్ కార్డులతో ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ కాలేజ్ వద్దగల రూట్ సెటు రావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పుట్టగొడుగుల పెంపకంలో ఉచిత శిక్షణ


