హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెలవులో విశాఖ జేసీ విద్యాధరి

విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యా ధరి ఈ నెలాఖరు వరకు అధికారిక సెలవుపై వెళ్లారు. ఆమె తిరిగి వచ్చే వరకు జేసీ బాధ్యతలను జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పరిపాలనా వ్యవహారాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.