SRPT: హుజూర్‌నగర్‌లో HPCL పేరుతో నకిలీ హైడ్రాలిక్ ఆయిల్ విక్రయిస్తున్న షాపులపై సీసీఎస్ పోలీసులు, కంపెనీ ప్రతినిధులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కోదాడ రోడ్డులోని రెండు షాపుల్లో తనిఖీలు చేపట్టి 28 నకిలీ ఆయిల్ టిన్నులను స్వాధీనం చేసుకున్నారు. షాప్ యజమానులను విచారణ కోసం సూర్యాపేటకు తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
తెలంగాణ
హుజూర్‌నగర్‌లో నకిలీ HPCL ఆయిల్ టిన్నుల కలకలం


