VZM: చీపురుపల్లి మండలం ఇటకర్లపల్లి గ్రామానికి చెందిన కొంచాడ సరస్వతి భర్త ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈసందర్బంగా వారి కుటుంబానికి ప్రమాద బీమా కింద మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి మల్లిక్ నాయుడు గ్రామానికి వెళ్లి అందజేశారు.ఈసందర్బంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాద బీమా చెక్కు అందజేత


