NLG: గత 24 గంటల్లో నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసాయి. అనుముల హాలియా మండలంలోని యాచారంలో అత్యధికంగా 40.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇబ్రహీంపేటలో 25.5 మి.మీ, హాలియాలో 23.5 మి.మీ, నిడమానూరులో 20.8 మి.మీ, గుర్రంపోడులో 20.3 మి.మీ వర్షపాతం పడినట్లు తెలంగాణ అభివృద్ధి ప్రణాళిక సంఘం గణాంకాలు తెలుపుతున్నాయి.
తెలంగాణ
పలు మండలాల్లో మోస్తరు వర్షపాతం


