హైదరాబాద్: 28°C
తెలంగాణ

కంకర పరిచి.. తారు మరిచారు!

VKB: కోట్‌పల్లి నుంచి VKB వెళ్లే రోడ్డుపై కంకర పరిచి తారు వేయడం మర్చిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని పీలారం నుంచి చిట్టెంపల్లి వరకు సుమారు కి.మీ. దూరం వరకు ఇలాగే ఉండడంతో ప్రయాణికులు నరకం చుస్తున్నారు. ఆరేళ్లుగా పనులు మధ్యలోనే వదిలేయడంతో ఇబ్బందులు తప్పడం లేదని, సంబంధిత అధికారులు స్పందించి తారు పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.