MDK: కేసీఆర్ ప్రవేశపెట్టిన 'కళ్యా ణలక్ష్మి', 'షాదీముబారక్' పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మాజీ MLA పద్మాదేవేందర్ రెడ్డి ఆరోపించారు. పథకాల చట్టబద్ధతపై హైకోర్టు కేసులో ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని, రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండమవుతుందని హెచ్చరించారు. యాప్‌ల పేరిట రైతులకు యూరియా ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ
'కళ్యాణలక్ష్మి రద్దుకు కాంగ్రెస్ కుట్ర'


