హైదరాబాద్: 28°C
తెలంగాణ

బియ్యం వ్యాపారిపై కేసు నమోదు

KMM: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్స్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు వైరా ప్రాంతంలో ఇవాళ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అధికారుల వివరాల ప్రకారం.. అష్ణగుర్తి గ్రామానికి చెందిన బియ్యం వ్యాపారి బలగాని నరసింహారావు ఓ పాడుబడిన ఇంట్లో తెల్లటి ప్లాస్టిక్ సంచుల్లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసినట్లు తనిఖీల్లో గుర్తించారు.