హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్ల చోరీ

KDP: లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో సోమవారం రాత్రి 15 విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లను గుర్తు తెలియని దొంగలు తస్కరించారని రైతులు ఆవేదన చెందుతున్నారు. నిన్న సాయంత్రం లింగాలలోని స్థానిక పోలీస్ స్టేషన్‌కు బాధిత రైతులు వచ్చి దుండగులు తమ విద్యుత్తు మోటార్ల కేబుల్ వైర్లను ఎత్తుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దొంగలను త్వరలోనే పట్టుకుంటామన్నారు.