SDPT: ప్రభుత్వ టోల్ ఫ్రీ నంబర్ పని చేయకపోయినా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ భవన్ (జనతా గ్యారేజ్) తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని హరీష్ రావు అన్నారు. నిషేధిత భూముల జాబితా నుండి రైతుల భూములను తొలగించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని, ఎవరైనా 30% కమీషన్ అడిగితే తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.
తెలంగాణ
'జనతా గ్యారేజ్ లాంటిదే తెలంగాణ భవన్'


