NDL: డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని ఎస్సైలు రమేశ్ బాబు, కేశవరెడ్డి సూచించారు. బేతంచెర్ల ప్రధాన రహదారిపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. రికార్డులు సక్రమంగా లేని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'లైసెన్స్ లేకుండా వాహనాలు నడపొద్దు'


