హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నర్సంపేటలో మొహరించిన పోలీస్ బలగాలు

WGL: బీఆర్ఎస్ పార్టీ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నర్సంపేట పట్టణంలో బుధవారం ఉదయం నుంచి పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ క్రాస్రోడ్డు, బస్టాండ్ సెంటర్, అంగడి సెంటర్, పాకాల రోడ్ సెంటర్, మల్లంపల్లి రోడ్డు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద సంఖ్యలో విధులు నిర్వహిస్తున్నారు.