హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 22న కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరులోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈనెల 22న కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందని చెప్పారు. కంటి సమస్యలు కలిగిన వారు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.