హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షిరిడీ సాయి ఆలయానికి రూ.50 వేల విరాళం

సత్యసాయి: బత్తలపల్లి గ్రామంలో శ్రీ షిరిడీ సాయి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న షిరిడీ సాయి బాబా దేవస్థానానికి తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు సంధా రాఘవ రూ.50,000 విరాళంగా అందించారు. అనంతపురం రోడ్డులోని సబ్‌స్టేషన్ పక్కన ఆలయ నిర్మాణం వేగంగా జరుగుతోందని నిర్వహకులు తెలిపారు. ప్రతి ఒక్క భక్తుడు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు.